Kalki-2: కల్కి 2 - అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..! 1 y ago
‘కల్కి 2898 AD’ మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తొలి పార్ట్ చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ప్రభాస్ పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ దక్కిందని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్శకుడు నాగ అశ్విన్ స్పందిస్తూ.. రెండో భాగంలో మాత్రం ప్రభాస్ పాత్ర పూర్తిగా డామినేట్ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రం 2027లో రావచ్చని సమాచారం.